A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణకు పోకస్ డ్ అభివృద్ది కావాలి
Share |
April 21 2019, 12:09 pm

ప్రస్తుతం తెలంగాణకు పోకస్ అబివృద్ది కావాలని మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అన్నారు. గత మూడుదశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్నారు కదా..అప్పుడు అబివృద్ది జరగలేదా అని అడిగితే ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆర్దికంగా కాని ఇతరత్రా కాని నెంబర్ ఒన్ గా ఉందని, అదే అబివృద్ది కొనసాగవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పెద్దలు పలువురు తనను కలిసి సలహాలు ఇవ్వాలని కోరుతూ వచ్చారని అన్నారు. ప్రస్తుతం అమలు అవుతున్న పధకాలు కొనసాగడానికి టిఆర్ఎస్ అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

tags : suresh reddy, trs

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info