A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి చరిత్రలో మొదటిసారి..
Share |
September 23 2018, 8:24 am

తెలుగుదేశం ఆవిర్బావం తర్వాత జరుగుతున్న ఈ పరిణామం విశేషమైనదే. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్దమని తెలంగాణ కాంగ్రెస్ అద్యక్సుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించడమే కాకుండా, టిడిపి అదినేత చంద్రబాబుతో చర్చలకు సిద్దం అవుతున్నారు. హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుతో ఆయన శనివారం చర్చలు జరుపుతారట. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే మీడియా కూడా పేర్కొంది. పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్ ప్రతిపాదనపై రేపటి టీటీడీపీ సమావేశంలో చర్చ జరగనుందని కూడా వార్తలు సూచిస్తున్నాయి.

tags : tdp, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info