A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్రమ సంబందం అన్న లోకేష్
Share |
April 20 2019, 8:23 pm

మంత్రి లోకేష్ తెలంగాణ రాస్ట్ర సమితిపైన, ముఖ్యమంత్రి కెసిఆర్ పైన స్వరం పెంచారు. బారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ ప్రకారమే కెసిఆర్ నడుస్తున్నారని ఆయన అన్నారు.
బీజేపీతో కలవనని కేసీఆర్‌ చెప్తున్నారని.. కానీ అంతా కేంద్రం చెప్పిన ప్రకారమే నడుస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్న టీడీపీ కంటే కేసీఆర్‌కు కేంద్రం బాగా సహకరించిందన్నారు. అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని వ్యాఖ్యానించారు.ప్రదాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని, కేసీఆర్‌కు మాత్రం అడగ్గానే అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలిపారు. సీఎంలకే అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ.. కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌కు మాత్రం ఆ అవకాశం ఇచ్చారని లోకేష్ అన్నారు.

tags : lokesh, tdp

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info