A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ముందస్తు భయం ప్రకటన ఆంతర్యం
Share |
September 22 2018, 2:58 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు వ్యతిరేకంగా ఏమైనా కదలిక వచ్చిందో లేక, ఏమైనా సానుభూతి సంపాదించాలని ప్రయత్నమో కాని టిడిపి నేతలు ప్రధాని మోడీ , బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు చంద్రబాబును ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య ఆరోపించారు. చంద్రబాబు జోలికి వస్తే మోడీకి కౌరవులకు పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు రాజకీయ జీవితంపై బురద చల్లాలని ప్రయత్నిస్తే భారతంలో కుటిలంగా వ్యవహరించిన నాగమ్మకు పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు. (భారతంలో నాగమ్మ ఎవరో తెలియదు)పవన్ కళ్యాణ్ ను అసమర్దుడని కూడా వర్ల రామయ్య వ్యాఖ్యానించడం విశేషం.

tags : var;a ramayya, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info