A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి పై కన్నా ద్వజం
Share |
November 14 2018, 10:50 am

తెలుగుదేశం పార్టీపై బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. టిడిపి ఒక డ్రామా పార్టీ అని ఆయన మండిపడ్డారు.దానికి ఒక సిద్దాంతం లేదని, ఆ పార్టీ నేతలు అన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు.అవినీతితో ఏమైనా కొనవచ్చని వారు భావిస్తున్నారని,కాని 2019 ఎన్నికల్లో ఈ అవినీతి, డ్రామా పార్టీని ప్రజలు తరిమి కొడతారని ఆయన అన్నారు.ప్రజలకు ఆయన ఈ మేరకు పిలుపు కూడా ఇచ్చారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా రమేష్‌ నాయుడు బాద్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. తిరుపతి సభలో మోదీ హోదా హామీ ఇవ్వలేదని కన్నా అన్నారు.

tags : kanna, tdp,

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info