A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం సిబిఐ తో బెదిరిస్తోంది- చంద్రబాబు
Share |
September 22 2018, 2:58 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విషయం చెప్పారు. . కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర సంస్థలను ఉసిగొల్పే సంప్రదాయం మంచిది కాదని ఆయన అన్నారు. బిజెపి పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదు. నోట్ల రద్దు వల్ల బ్యాంకులపై విశ్వాసం పోయింది. నాలుగున్నరేళ్ల భాజపా పాలనలో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? అధికారం కోసం కాదు.. సిద్ధాంత పరంగా ముందుకు సాగుతాం. మోదీ హైదరాబాద్‌ వచ్చి అడిగితే ఎన్డీయేతో కలిశాం. నా జీవితంలో ఎవరికీ భయపడలేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. తెలంగాణ గడ్డ మీద తెదేపా ఉండటం చారిత్రక అవసరం అని ఆయన అన్నారు.

tags : center, cbi, comment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info