A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో స్వరం మార్చిన చంద్రబాబు
Share |
April 20 2019, 8:39 pm

ఎపిలో మాట్లాడినప్పుడు ,లీకులలో తెలంగాణ ప్రభుత్వం కోరినవాటిని వెంటనే ఆమోదించి ఎపికి ఇవ్వడం లేదని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో స్వరం కొంచెం మార్చినట్లుగా ఉంది. తెలంగాణకు ప్రదాని మోడీ ఏమి ఇచ్చారని ఆయన ప్రశ్నిస్తున్నారు.తనకు,కెసిఆర్ కు మద్య విభేదాలు సృష్టించడానికి మోడీ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు.. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ మంజూరు చేయాలని అడిగాను. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని భాజపా అన్యాయం చేసిందని ఆయన అన్నారు.

tags : babu, telangana

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info