A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే
Share |
November 14 2018, 8:10 am

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీలతో ఆయన భేటీ అయ్యారు. పటాన్ చెరు కాంగ్రస్ టిక్కెట్ ఇస్తారన్న హామీ లభించిందని వార్తలు సూచిస్తున్నాయి.తెలంగాణలో బిజెపికి పెద్ద గా బలం లేకపోయినా, కొద్దిమంది ప్రముఖులు పార్టీని వీడడం ఆ పార్టీకి నష్టమే. ఒకటి రెండు రోజులలో గౌడ్ కాంగ్రెస్ లో చేరతారు. 2009 లో ఆయన పటాన్ చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు.

tags : congress, nandeeswargoud

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info