A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కలసివచ్చే పార్టీలతో ముందుకు -టిడిపి
Share |
April 20 2019, 8:40 pm

తెలంగాణలో టిడిపి కి మంచి బలం ఉందని ఆ పార్టీ శాఖ అద్యక్షుడు ఎల్.రమణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆంద్రోళ్ల పార్టీ కాదని, అందరి పార్టీ అని ఆయన అన్నారు. తెలంగాణలో పార్టీ మంచి విజయాలు సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ సామాజిక తెలంగాణ రావాలని ఆయన అన్నారు. కార్గిల్‌ పోరాటం స్ఫూర్తితో తెలంగాణలో తెదేపా జెండా ఎగురుతుందని ఆయన చెప్పారు.కలసివచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఒంటరి పోరు అంటున్న కేసీఆర్‌ ..ఓయూకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి? దోపిడీకి పాల్పడటం వల్లే రాష్ట్రానికి అప్పులు పెరిగాయని ఆయన చెప్పారు.టిడిపి వల్లే కెసిఆర్ ఎమ్మెల్యే, మంత్రి,ఉపసభాపతి అయ్యారని కూడా ఆయన పేర్కొన్నారు.పార్టీ అద్యక్షుడు చంద్రబాబు తో సహా తెలంగాణకు చెందిన పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

tags : l ramana, tdp

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info