A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అందుకు గర్వపడుతున్నా-కెటిఆర్
Share |
November 15 2018, 2:51 pm

కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మద్య మాటల యుద్దం సాగుతోంది. మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ నేతలకు బదులు చెప్పారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు సొంతంగా పనులు చేసుకున్నమాట నిజమని, అక్కడ ఉండే భారతీయులంతా తమ ఇళ్లలో అదే పనిచేస్తారని ఆయన అన్నారు. అందుకు తాను గర్వపడుతున్నానని కూడా ఆయన అన్నారు. అలాగే సొంతంగా సంపాదించుకున్నానని ఆయన అన్నారు.. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు.’ అని ఉత్తమ్‌ ను ఎద్దేవ చేశారు. అలాగే రాహుల్ గాందీకి కూడా ఆయన బదులు చెప్పారు.

Dear @UttamTPCC Garu, I may have washed dishes in my home in the US (which by the way is what every Indian in US does in their own homes)

I am proud that I’ve worked & earned a decent living on my own unlike your Pappu


Unlike you I didn’t loot people’s money & burn it in my car pic.twitter.com/VXrMeESfCg

— KTR (@KTRTRS) September 8, 2018


This Gentleman who’s the AICC (aka Delhi Sultanate) incharge says something that only a Scamgress joker can say; Ignorance is bliss

FYI to all, Apple started operations in Hyderabad in August, 2016 & currently employs 3,500 plus people which is their largest centre outside of US pic.twitter.com/w1AzjZDsMl

— KTR (@KTRTRS) September 8, 2018

tags : ktr, reply

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info