A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అద్యక్ష అభ్యర్దిని కత్తితో పొడిచారు
Share |
September 21 2018, 7:13 am

ప్రజాస్వామ్య దేశాలలో ఇలాంటి సమస్యలు పెరుగుతుండడం దురదృష్టకరం.బ్రెజిల్ అద్యక్ష పదవికి పోటీచేస్తున్న ఒక నేతను ఒక దుండగుడు కత్తితో పొడిచారు. సోషల్ లిబరల్ పార్టీ అభ్యర్థి జైర్ బొల్సొనారోపై ఈ దాడి జరిగింది. నిందితుడిని అడిలియో బిస్పో డీ ఒలివిరా (40)గా గుర్తించారు. కాగా దేవుడే ఈ దాడి చేయమన్నాడంటూ అతడు చెప్పిన ఓ వీడియోను స్థానిక మీడియా ప్రసారం చేసింది. జైర్ బొల్సొనారోను చంపేందుకు ‘‘దేవుడే’’ తనను పంపాడనీ.. ‘‘దేవుడి’’ ఆదేశాల మేరకే ఆయనను పొడిచానని ఈ దుండగుడు అంటున్నాడట.

tags : brazil map, president candidate,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info