A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లోకి కొండా సురేఖ దంపతులు
Share |
July 20 2019, 3:04 am

వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖులు కొండా సురేఖ దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. గత ఎన్నికలలో వారు అనూహ్యంగా టిఆర్ఎస్ లో చేరారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలలో ఈసారి ఆమె కు టిఆర్ఎస్ టిక్కెట్ పెండింగులో ఉంచారు.వారు తిరిగి కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.దానికి తగినట్లుగానే శనివారం నాడు వారు టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరవచ్చని కదనం.కొండా సురేఖ, ఆమె భర్త,ఎమ్మెల్సీ మురళీ కాంగ్రెస్ తీర్దం పుచ్చుకుంటారని సమాచారం.సురేఖ తన కుమార్తెకు కూడా టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారని అంటారు.

tags : konda surekha, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info