A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దానం నాగేందర్ కు గోషా మహల్ టిక్కెట్ ?
Share |
November 16 2018, 4:41 am

మాజీ మంత్రి దానం నాగేందర్ ను గోషా మహల్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని టిఆర్ఎస్ నాయకత్వం కోరవచ్చని వార్తలు వస్తున్నాయి. కాని నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ను ఆశిస్తూ,ఆ మేరకు ఒత్తిడి తీసుకు వస్తున్నారు.కాని వివిధ కారణాల వల్ల నాగేందర్ కు గోషా మహల్ టిక్కెట్ ఇస్తారని కదనాఉల వస్తున్నాయి. మరి ఖైరతాబాద్ ఎవరికి ఇచ్చేది కూడా సస్పెన్స్ గా ఉంది.టిఆర్ఎస్ పెండింగులో పెట్టిన నియోజకవర్గాలలో ఈ రెండూ ఉన్నాయి.

tags : danam, goshamahal ticket

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info