A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కిషన్ రెడ్డితో కోదండరామ్ భేటీ
Share |
September 20 2018, 6:10 pm

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణ జన సమితి బిజెపి వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.తెలంగాణ జన సమితి అద్యక్షుడు కోదండరామ్ బిజెపి నేత కిసన్ రెడ్డితో భేటీ అయ్యారని సమాచారం.బిజెపితో కలిసి పోటీచేయడం ద్వారా తన పార్టీ అభ్యర్ధులు ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం వస్తుందని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా ఉంది.అయితే వీరి మద్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.సిపిఐ, జనసమితి లతో అవగాహన పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. టిడిపిని కూడా కలుపుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో కోదండరామ్ బిజెపి నేతతో భేటీ అవడం విశేషం.కాగా కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామని జనసమితితో అంటోందట.

tags : kodandaram, bjp, congress

Latest News
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info