A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సురేష్ ఓటమి భయంతో పార్టీ మారారు
Share |
January 16 2019, 5:08 am

మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఏమీ లేదని మాజీ ఎమ్.పి మదు యాష్కి అన్నారు. అయినా
వంద సీట్లు గెలుస్తామని చెప్పుకునే కేసీఆర్‌.. కాంగ్రెస్‌ నేత సురేశ్‌రెడ్డిని టీఆర్‌ఎ్‌సలోకి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.ఓడిపోతానన్న భయంతోనే సురేష్ పార్టీ మారారని ఆయన ఎద్దేవ చేశారు. ఒకసారి ఓడిపోయినా సురేశ్‌రెడ్డికి మరోసారి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రె్‌సలో చేరేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారని, త్వరలోనే వారి పేర్లను చెబుతారని మదు యాష్కి అన్నారు.

tags : madhu, suresh, defeat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info