A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ను గారూ అనక్కర్లేదట
Share |
April 21 2019, 11:36 am

ముఖ్యమంత్రి కెసిఆర్ ను గారు అని సంభోదించనవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ కుంతియా అన్నారు.రాహుల్ గాందీని కెసిఆర్ భపూన్ అనడంపై ఆయన మండిపడుతూ ఈ వ్యాఖ్య చేశారు. సచివాలయానికి వెళితే చస్తావని జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి నాలుగేళ్లుగా ఆ గడపదొక్కని బఫూన్‌ ప్రపంచంలో కేసీఆర్‌ ఒక్కడేనని కుంతియా ద్వజమెత్తారు. ‘నెల వ్యవధిలోనే మోదీని 3సార్లు కలిశావు కదా? రాష్ట్రానికి ఏం సాధించావు? పోలవరంలా ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా సాధించావా?’ అని నిలదీశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రె్‌సలో టీఆర్‌ఎ్‌సను విలీనం చేస్తానని సోనియాగాంధీ పాదాలకు మొక్కలేదా? అని ఆయన అన్నారు.కెసిఆర్ దొంగ పాస్ పోర్టుల వ్యాపారం చేశారని కూడా ఆయన ఆరోపించారు.

tags : kuntia, kcr,

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info