A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్బరుద్దీన్ ఒవైసీ పెద్ద ఆశ
Share |
November 14 2018, 8:18 am

ఎమ్.ఐ.ఎమ్ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ పెద్ద ఆశే పెట్టుకున్నారు. కర్నాటకలో మాదిరి తాను కూడా ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిలషిస్తున్నారు. కేసీఆర్‌ డిసెంబరులో సీఎం అవుతానంటున్నారని.. మజ్లిస్‌ నుంచి ముఖ్యమంత్రి కాలేమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు నవంబరులోనే జరుగుతాయి. కానీ డిసెంబరులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు మజ్లిస్‌ అభ్యర్ధి ఎందుకు ముఖ్యమంత్రి కాలేడు? డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో చూద్దాం’’ అని అక్బరుద్దీన్ ఒవైసీ అనడం అందరికి ఆసక్తి కలిగించింది. టిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లలో ఏదైనా ఒక పార్టీకి ఏడెనిమిది సీట్లు తక్కువ వస్తే అప్పుడు చక్రం తిప్పవచ్చని ఈయన ఆశ కావచ్చు.

tags : akbaruddin, hope,cm

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info