A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కత్తి మహేష్ పై కేసు నమోదు
Share |
April 21 2019, 12:02 pm

పినీ విమర్శకుడు కత్తి మహేస్ పై కేసు నమోదు అయింది. హిందువుల మనో భావాలు దెబ్బతినేలా మహేష్ టీవీ చర్చలలో మాట్లాడారని ఆయన పై కేసు నమోదు అయింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు రిజిస్టర్ అయింది. గత జూన్‌ 29న బంజారాహిల్స్‌లోని ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్‌ రామాయణంలో రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది అభియోగంగా ఉంది. అవన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అప్పుడే గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి ఈ పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా అనంతరం శుక్రవారం కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని సమాచారం వచ్చింది.

tags : katti mahesh, case

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info