A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ మళ్లీ సి.ఎమ్-జ్యోతిష్కుడు
Share |
November 14 2018, 11:00 am

తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం అవడంతో జ్యోతిష్కులకు కూడా గిరాకి పెరిగింది. వారు చేసే వ్యాఖ్యలకు ప్రాదాన్యత వస్తోంది.తాజాగా ఎపిలోని భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణరావు ఈ విషయమై స్పందించారు.కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారట. ‘కేసిఆర్‌ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని, దీనికి తోడుగా చంద్రుడు, రాహువు, కేతువు అనుకూల యోగాన్ని చూపుతున్నాయని అందువల్ల కెసిఆర్ కు మహాయోగం ఉందని ఆయన అంటున్నారు. ఈ జాతకం విక్రమార్కచక్రవర్తి జాతకం. ఇటువంటి జాతకం వంద కోట్ల మందిలో ఒక్కరికే ఉంటుంది’ అని ఒక పత్రికకు వివరించారు.2009 లో తానే తెలంగాణ భవన్ లో చండీయాగం నిర్వహించానని కూడా ఆయన అంటున్నారు. ‘కొన్ని దైవ ప్రక్రియలు నిర్వహిస్తే భవిష్యత్‌ ప్రధాని ఆయనే. ఈ గ్రహస్ధితి ఉన్నవారు చక్రవర్తి అవుతారని కూడా రమణరావు చెబుతున్నారు.

tags : kcr, future

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info