A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అప్పుడు జీతం తీసుకున్నారే
Share |
April 20 2019, 8:33 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలలో అవగాహనే కొరవడిందని మంగళగిరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలకు జీతాలు ప్రతి నెల ఇస్తారని, అసెంబ్లీకి వెళ్లినందుకు అలవెన్సులు మాత్రమే ఇస్తారని ఆయన అన్నారు.వైసిపి ఎమ్మెల్యేలను కోట్లకు కొనుగోలు చేసి అరాచకానికి పాల్పడ్డ చంద్రబాబు చర్యకు నిరసనగానే తాము అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆయన అన్నారు.తాము ఎందుకు జీతాలు తీసుకుంటున్నామని ఆయన ప్రశ్నిస్తున్నారని, అదే కరెక్టు అయితే, చంద్రబాబు నాయుడు గతంలో పాదయాత్ర పేరుతో అసెంబ్లీ కి రాలేదని, మరి అప్పుడు ఆయన ఎందుకు జీతం తీసుకున్నారో చెప్పాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

tags : ramakrishnareddy, babu, salaries

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info