A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విహెచ్ మట్టి శపధం
Share |
November 18 2018, 10:09 am

ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభ రద్దు నిర్ణయం ప్రకటించగానే ఆయా పార్టీల నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై విరుచుకుపడింది.సీనియర్ నేత, మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు మాట్లాడుతూ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసమే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నారు. ‘కల్లూరు గ్రామం నుంచి మట్టిని తెచ్చి గాంధీ భవన్‌లో పెడతా. కేసీఆర్‌ను గద్దె దించి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అదే గ్రామంలో చల్లుతానని శపధం చేశారు. ఎన్నికల మేనిపెస్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

tags : vh, vow

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info