A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్పష్టమైన తీర్పు ప్రజలు ఇస్తే ఇలా చేస్తారా
Share |
January 16 2019, 6:00 am

ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీని దొడ్డిదారిన రద్దు చేశారని పిసిసి మాజీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కెసిఆర్ కు గత ఎన్నికలలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని,కాని వారి తీర్పును కెసిఆర్ వమ్ము చేశారని ఆయన అన్నారు. ప్రజా తీర్పును అగౌరవపర్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆరోపించారు. ఎన్నికల హామీలను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్న కేసీఆర్‌ మధ్యలోనే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.ఓటమికి భయపడి ప్రజల తీర్పును అగౌరవపరిచారని ఆరోపించారు. తెంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం పెరిందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50సార్లకు ఎక్కువగా కోర్టులు కేసీఆర్‌ నిర్ణయాలను తప్పుబట్టాయని ఆయన అన్నారు.

tags : ponnala, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info