A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతలకు సోయి ఉందా
Share |
September 25 2018, 2:24 am

కాంగ్రెస్ వారికి ఎన్నడైనా సరైన ఆలోచన చేసిందా అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. తాము ఏది చేస్తే,దానికన్నా ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతు్న్నారని, అది వారి అద్వాన్న పరిస్థితి తెలియచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నడైనా పెన్షన్ లు వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఆలోచించారా?అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఊళ్లలో ఉండలేని పరిస్థితి నుంచి తాము జీవించే దశకు తెచ్చామని ఆయన అన్నారు.సంపద ఎక్కడ పెరుగుతుందో అక్కడ సంక్షేమం కూడా చేయవచ్చని, ఎన్నికల తాయిలాలుగా కాకుండా, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు చేశామని అన్నారు. మొదటి క్యాబినెట్ లోనే 48 తీర్మానాలు చేశామని కెసిఆర్ అన్నారు. మానిపెస్టోలో లేని 76 పనులు అదనంగా చేశామని ఆయన అన్నారు. ప్రజలకు తాను ఏమి చేసిందీ తెలుసునని కెసిఆర్ అన్నారు.

tags : kcr, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info