A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా స్పీచ్ చప్పగా ఉందంటారా
Share |
November 20 2018, 4:39 pm

ప్రగతి నివేదన సభ లో ప్రసంగం చప్పగా ఉందని చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు. కొంతమంది చప్పగా ఉందని అన్నారని, తనకు ఎలా మాట్లాడాలో తెలియక కాదని ,కాని సందర్భోచితంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. తెలంగాణలో ఏమి సాదించామో చెప్పడానికే ఆ సభను వినియోగించుకున్నామని ఆయన అన్నారు. దీనిని కూడా కొందరు తప్పు పట్టారని అన్నారు. తనకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా అని అన్నారు.

tags : speech, kcr

Latest News
*మోడీని చౌకీదారి దొంగ అన్న రాహుల్
*కోదండరామ్ పరిస్థితి దయనీయం
*అమెరికాలో మళ్లీ కాల్పులు- ఇద్దరు మృతి
*తెలంగాణ ప్రచారానికి హేమమాలిని-బిజెపి కోరిక
*సూర్యాపేటలో కాంగ్రెస్ గెలవకపోవచ్చట
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు-కెసిఆర్ వివరణ
*గౌరవం కోల్పోతున్న కూటమి భాగస్వామ్య పక్షాలు
*కుటుంబ పాలనను గద్దె దించడానికే
*మొత్తం మీద కామెడీ అర్టిస్టు నామినేషన్ వేశారు
*వైసిపిని వీడే ప్రసక్తి లేదన్న నేత
*నన్నెవరూ కొనలేరు- అసదుద్దీన్ ఒవైసీ
*ఐడియాలు కాపీ కొట్టడంలో బాబుది రికార్డు
*సోనియా సభకు చంద్రబాబును పిలుస్తారా?లేదా
*షాకింగ్…సీబీఐ వివాదంలో ఏపీ ఐఏఎస్ పేరు.
*ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది
*నామాకు ఓటేస్తే నామాలు పెడతాడు
*కెసిఆర్ తో కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశా
*మరో పార్టీ చీలిపోయింది
*కాంగ్రెస్ ను ఓడిస్తా- తిరుగుబాటు నేత
*ముద్రగడ టిడిపికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info