A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్, టిడిపి పొత్తుకు ఒక్కో అడుగు
Share |
November 15 2018, 2:23 pm

కాంగ్రెస్ ,టిడిపిలు దగ్గరవడానికి ఒక్కో అడుగు వేస్తున్నాయి.ఎపిలో ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రులంతా కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడినట్లు వార్తలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ కు దగ్గరవకుండా కెసిఆర్ మూడో ప్రంట్ అంటున్నారని మంత్రులు చెప్పారట. కాగా మరో వైపు టిఆర్ఎస్ ను ఓడించేందుకు తెలుగుదేశం పార్టీతో సహా ఆయా రాజకీయ పార్టీలను ,రాజకీయేతర సంస్తలను ఆహ్వానిస్తున్నామని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.పెట్రోల్ ,డీజిల్ ధరలకు నిరసనగా పదో తేదీన భారత్ బంద్ నిర్వహిస్తామని ఆయన అన్నారు.

tags : telangana, congress, tdp, alliance

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info