A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి
Share |
April 20 2019, 7:46 pm

ఎన్నికలకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ లో అబివృద్ది ఆగకూడదనే ఎన్నికలకు వెళుతున్నామని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు.. ప్రజలు అడగకుండానే కల్యాణ లక్ష్మి పథకం, కేసీఆర్‌ కిట్‌, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలు ప్రవేశపెట్టాం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెరాసది. జిల్లాల పునర్‌ విభజన చేయాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు లేదు. రీడిజైనింగ్‌ చేయడం వల్లే గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యం 8 టీఎంసీలకు పెరిగింది. ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వాలని ఎప్పుడైనా కాంగ్రెస్‌ ఆలోచించిందా? ప్రభుత్వ దావాఖానాల గురించి కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రతిపక్షాలు ఎందుకు నిరూపించలేకపోతున్నాయి. కాంగ్రెస్‌ నేతలకు టికెట్లు రావాలన్నా.. దిల్లీ నుంచే రావాలి. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమవుతాయి. కోతలు లేని విద్యుత్‌ ఇవ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేతకాదని ఆయన మండిపడ్డారు.

tags : kcr, opposition

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info