A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.అసెంబ్లీ ఎన్నికలు సత్వరమే-ఈసి
Share |
November 15 2018, 2:24 pm

త్వరలోనే తెలంగాణ శాసనసభ కు ఎన్నికలు జరగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల ముఖ్య కమిసనర్ రావత్ మాట్లాడుతూ నాలుగు రాస్ట్రాల శాసనసభ ఎన్నికల వరకు ఆగనవసరం లేదని ఆయన అన్నారు.సుప్రింకోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీలు రద్దు అయిన రాస్ట్రాలకు వెంటనే ఎన్నికలు జరగవలసి ఉంటుందని రావత్ చెప్పారు. ఆరు నెలలపాటు తాత్కాలిక ప్రభుత్వాలు కొనసాగించి వారికి అనుచిత ప్రయోజనం కలిగించరాదని ఆయన అబిప్రాయపడ్డారు.కాగా ఎన్నికలు ఎప్పుడు జరిగేది ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడాన్ని తప్పుపడుతూ సిపిఐ నేతలు సురవరం సుదాకరరెడ్డి, కె.నారాయణలు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఎన్నికల కమిషన్ ను ప్రబావితం చేసేలా కెసిఆర్ మాట్లాడారని వారు పేర్కొన్నారు.

tags : election commission, assembly elections

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info