A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వ్యాపారాలు,మోసాలు- ఉండవల్లి చమత్కారం
Share |
April 21 2019, 11:41 am

ఆంద్రప్రదేశ్ లో వ్యాపారాలు ,మోసాలు ఆ కులపోళ్లే చేయాలా అంటూ మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాక్య చమత్కారంగా ఉంది. ఎపి ప్రణాళికాభివృద్ది బోర్డు ఉపాద్యక్షుడు కుటుంబరావు చేసిన విమర్శలకు సమాదానం ఇస్తూ తాను అగ్రిగోల్డ్ యజమాని చేసిన మోసం గురించి మాట్లాడడం లేదని ఆయన అన్నారు. దానితో తనకు ఏమి సంబందం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయినా వ్యాపారాలు ,మోసాలు మీ కులపోళ్లే చేయాలా అని ఉండవల్లి వ్యంగ్యంగా అన్నారు.అమరావతి బాండ్లను బ్రోకరేజీ చేసినవారే కొనుగోలు చేయడం ఏమిటని, అంటే వాళ్ళు మనల్ని వాడేసుకున్నారని అర్దం అని ఆయన అన్నారు. కుటుంబరావు రాస్ట్రాన్ని ఎలా ట్రేడ్ చేయాలో చంద్రబాబుక చెబుతున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : undavalli, business, cheating

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info