A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అందుకు సిద్దపడతారా?వైసిపి సవాల్
Share |
February 19 2019, 7:49 am

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన పాలనపై తనకు నమ్మకం ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాదిరి ఎన్నికలకు సిద్దపడగలరా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సవాల్ చేసింది . ఆ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంతరెడ్డి, ఆదిమూలం సరేష్ లు మాట్లాడుతూ కెసిఆర్ తనకు ప్రజలపై నమ్మకం ఉందని చెబుతున్నారని, అదే ప్రకారం చంద్రబాబుకు కూడా విశ్వాసం ఉంటే ఎన్నికలకు రాగలరా అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఆయన ఎద్దేవ చేశారు.

tags : gadikota, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info