A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సురేష్ రెడ్డి అజాతశత్రువు-కెటిఆర్
Share |
November 18 2018, 9:00 am

మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అజాత శత్రువు అని , ఆయనకు టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ తో ఎప్పటి నుంచో సంబందాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. 1989 నుంచి కెసిఆర్ తో తెలంగాణ రాస్ట్రం ఏర్పాటుపై పలుసార్లు మాట్లాడుకున్నారని, , ఇద్దరి మద్య భావసారూప్యత ఉందని ఆయన చెప్పారు. సురేష్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడానికి అంగీకరించారని, వారి సహృదయతకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని అన్నారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సలహాదారు వవేక్ లు కూడా కెటిఆర్ తో పాటు సురేష్ రెడ్డి వద్దకు వెళ్లారు.

tags : ktr, suresh reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info