A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.ఎస్.ను గౌరవించాం
Share |
September 20 2018, 5:42 pm

సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను తాము గౌరవించామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆయన పార్టీలో ఉండడం,ఉండకపోవడం ఆయన ఇష్టమని కెసిఆర్ అన్నారు. డీఎస్‌ ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరారని తెలిపారు. మొదట ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమించి ఆయనను గౌరవించామని తెలిపారు. డీఎస్‌ కోరిక మేరకు రాజ్యసభకు కూడా పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. డీఎస్‌ కొడుకు అరవింద్‌ వేరే పార్టీలోకి వెళ్లడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం జరుగుతోందని నిజామాబాద్‌ నాయకులు ముక్త కంఠంతో తనకు ఫిర్యాదు చేశారని కేసీఆర్‌ తెలిపారు. కొడుకు వ్యవహారంపై డీఎస్‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాగోలేదని అన్నారు. శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

tags : kcr, ds

Latest News
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info