A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజకీయ కాలుష్యానికి టిఆర్ఎస్ కారణం
Share |
November 14 2018, 10:47 am

తెలంగాణ లో రాజకీయ అనిశ్చితి ఉందా? కాలుష్యం ఉందా అని సీనియర్ నేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కాలుష్యానికి బాద్యుడని ఆయన అన్నారు . అనిశ్చితి అంటే ప్రతిపక్షం ఉండవద్దని, అసమ్మతి వద్దని టిఆర్ఎస్ భావిస్తోందని,అది ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ తమ అదినేత రాహుల్ గాందీని బపూన్ అని అనడంపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే బఫూన్ మాదిరి గా ఉందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు టిఆర్ఎస్ కనువిప్పు కలిగించాలని ఆయన అన్నారు.

tags : janareddy, politics

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info