A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి
Share |
November 14 2018, 7:48 am

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరవచ్నని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ శాసనసభ ను రద్దు చేసిన తర్వాత కొందరు ముఖ్యమైన కాంగ్రెస్ నేతలను టిఆర్ఎస్ ఆకర్షించవచ్చని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో సురేష్ రెడ్డితో మంత్రి కెటిఆర్ భేటీ అవడం ఆసక్తికరంగా ఉంది.సురేష్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నారని భావిస్తున్నారు. కాంగ్రెస్ కు ఇది ఒకరకంగా షాక్ గానే భావించవచ్చు. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన సురేష్ రెడ్డి గత రెండుసార్లుగా ఆర్మూరు నుంచి పోటీచేసి ఓటమి చెందారు.కెటిఆర్ తో కలిసి సురేష్ రెడ్డి మీడియా తో మాట్లాడతారని అంటున్నారు.మరికొందరు నేతలు కూడా టిఆర్ఎస్ లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది.

tags : sureshreddy, trs, ,congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info