A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.స్పీకర్ కు అసమ్మతి తలనొప్పి
Share |
September 23 2018, 10:27 am

తెలంగాణ స్పీకర్ మదుసూదనాచారికి అసమ్మతి తలనొప్పిగా మారుతుందా? ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న భూపాల పల్లి నుంచి టిక్కెట్ ఆశించిన గండ్ర సత్యనారాయణ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.తనకు టిక్కెట్ హామీ ఇచ్చి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారని,కాని ఇప్పుడు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన వాపోయారు. ఇప్పుడు తన సత్తా చూపించుకుంటానని,ఇండిపెండెంటుగా పోటీచేస్తానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో తనకు బలమైన క్యాడర్‌ ఉందని, ఇండిపెండెంట్‌గా గెలిచే సత్తా ఉందని, టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన మోసాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటానని సత్యనారాయణరావు చెప్పారు.

tags : trs, dissent,

Latest News
*రాఫెల్ డీల్- ఖండించిన ప్రాన్స్
*4 ఏళ్లు మోడీకి చంద్రబాబు ఊడిగం చేసినట్లా
*శివాజీ గొడవ ఏమిటో అర్దమే కాదు
*పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
*60 సీట్లలో బిసి అభ్యర్దులు- బిఎల్ ఎఫ్
*ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
*ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
*చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
*కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info