A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో కాల్పులు- తెలుగు వ్యక్తి మృతి
Share |
November 18 2018, 9:55 am

అమెరికాలో కాల్పుల సమస్య ఆగడం లేదు. మరోసారి కాల్పులు జరగ్గా ఒక తెలుగు వ్యక్తి మరణించడం దురదృష్టకరం. ఒక దుండగుడు ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరపడంతో నలుగురు చనిఓయారు. సిన్సినాటిలోని వాల్ నట్ వీదిలో ఉన్న బ్యాంక్ లో ఈ ఘటన జరిగింది.మరణించిన నలుగురిలో తెనాలికి చెందిన పృద్విరాజ్ కూడా ఉన్నారని సమాచారం. ఆయన వయసు ఇరవైఐదేళ్లు.ఇతను బ్యాంక్ ఉద్యోగి అని వార్త వచ్చింది. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. కాగా అమెరిలోని భారత రాయబార కార్యాలయం ఒక వివరణ ఇస్తూ, ఇప్పటికే న్యూయార్క్‌ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది.

tags : america, firing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info