A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు..
Share |
November 14 2018, 7:40 am

తాము ఎన్నికల మానిఫెస్టోలో పెట్టని అనేక అంశాలను అమలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కళ్యాణ లక్ష్మీ వంటి పలు స్కీములు ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే కెసిఆర్ ఏదైనా చేస్తారని , ఈ విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. పేకాట క్లబ్ లు లేవని, నేరాలు తగ్గించామని ఆయన అన్నారు .చెయిన్ స్నాచింగ్ లేకుండా పోయిందని, షీ టీమ్ లు లేవని ఆయన అన్నారు. తన అనుభవంలో ఈ నాలుగేళ్లలో తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా నిద్ర పోతున్నారని కెసిఆర్ అన్నారు.ఎవరు ఇక్కడకు వచ్చినా తాము నేర్చుకుంటున్నామని చెప్పి వెళ్లారని ఆయన అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన జలవనరుల సంఘం చైర్మన్ తాను ఇది చూసి నేర్చుకున్నానని ఆయన అన్నారు.

tags : kcr,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info