A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికలకు మేము రెడీనే-సి.ఇ.ఓ
Share |
September 22 2018, 2:36 am

ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు నిర్ణయం చేసినా, తాము సిద్దమేనని తెలంగాణ ఎన్నికల ముఖ్య అదికారి రజత్ కుమార్ వెల్లడించారు. బ్యాలెట్‌ మిషన్లు, వివి పాట్‌ మిషన్లు నవంబరు కల్లా సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినా 2018 జనవరి ఓటర్స్‌ లిస్ట్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నామినేషన్లకు పది రోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందనీ, 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందొచ్చని తెలిపారు. సీఈఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని ఇప్పుడిప్పుడే ఇస్తున్నారని చెప్పారు.

tags : telangana, ceo

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info