A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మార్చేశారు : గోపిరెడ్డి
Share |
April 20 2019, 7:43 pm

అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మర్చేశారని, అలాంటి సమావేశాలనకు తాము ఎలా వెళ్లాలని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న శాసన సభకు మేము వెళ్లాలా అని ప్రశ్నించారు. కోడెల 22కేసుల్లో ముద్దాయి అని, అలాంటి వ్యక్తిని స్పీకర్‌ కుర్చీలో కూర్చోపెట్టడం పెద్ద తప్పని పేర్కొన్నారు.రాజ్యాంగ పదవిలో ఉండి సొంత ప్రయోజనం పొందడం తగునా, ఇది తప్పుకాదా అని ప్రశ్నించారు. ఇలాంటి స్పీకర్‌ ఉండడం దురదృష్టకరమని గోపిరెడ్డి వ్యాఖ్యానించారు.

tags : gopireddy

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info