A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ వల్ల కాలేదు- చంద్రబాబు ఎద్దేవ
Share |
September 22 2018, 6:28 am

మొన్నటి వరకు తెలంగాణ డిమాండ్లు కూడా నెరవేర్చాలని మాట్లాడిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో మాట చెప్పారు. తెలంగాణ కు సంబందించిన అంశాల ప్రతిపాదనలను కేంద్రం నాలుగు రోజులలో ఆమోదించి పంపించిందని ,కాని ఎపికి మాత్రం అలా చేయడం లేదని,వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినప్పటికీ ఆయన వల్ల కాలేదని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ఎన్ని సమస్యలున్నా, కేంద్రం కక్ష కట్టినా మనం వృద్ధి రేటులో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు.ఎపిలో వృద్ది రేటు 11శాతంపైనే ఉందని ఆయన అన్నారు.

tags : modi, chadnrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info