A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.ఎస్. కూడా ముహూర్తం వెదుకుతున్నారట
Share |
November 15 2018, 1:35 pm

సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ మారడానికి ముహూర్తం కోసం సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి.అయితే తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అంటున్నారు. ముందుగా తాను రాసిన లేఖకు టిఆర్ఎస్ నాయకత్వం నుంచి సమాదానం రావాలని ఆయన అంటున్నారు.అది తేలిన తర్వాతే తాను పార్టీ మారే అంశంపై నిర్ణయం చేస్తానని ఆయన అన్నారు.డి.ఎస్. తన అనుచరులతో మంతనాలు జరిపి పార్టీ మారడంపై పండితులతో సంప్రదింపులు జరిపారట.

tags : ds, defection

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info