A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యే క్యాంప్ ఆపీస్ లు ఖాళీ చేయండి
Share |
April 21 2019, 12:34 pm

తెలంగాణలో 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ వారితో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికలలో ఎదుర్కోవలసిన తీరు తెన్నులను వివరించారు.ఇంతకాలం ప్రభుత్వం చేపట్టిన వివిధ పదకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని తెలిపారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయండని, టికెట్‌ వచ్చిందని గర్వంతో ఉండవద్దని ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు.. నియోజక వర్గంలోని అన్నిస్థాయిల్లో నేతలను కలుపుకోవాలన్నారు. ప్రతీ నియోజక వర్గానికి వస్తానని, ఒక్కో రోజు రెండు మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. అసంతృప్తి నేతలుంటే ఎమ్మెల్యే అభ్యర్థులే బుజ్జగించాలని సూచించారు.

tags : telangana, camp offices, mlas

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info