A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ అభ్యర్దులు- కోమటిరెడ్డి హాట్ కామెంట్
Share |
April 21 2019, 11:59 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ అబ్యర్ధుల ప్రకటన చేశాక, తమకు విశ్వాసం పెరిగిందని, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కెసిఆర్ ఇచ్చిన జాబితాలోని వారిలో సగం మందికి డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఇక కాంగ్రెస్‌ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమవుతుందని ఆయన అన్నారు. అభ్యర్థుల జాబితాతో సీఎం సెల్ఫ్‌గోల్‌ నెరవేర్చుకున్నారని కోమటిరెడ్డి అబిప్రాయపడ్డారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అందుకు కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100 సీట్లు రావడం ఖాయమని ఆయన అన్నారు.అలాంటి వారికోసం తాను పోరాడతానని ఆయన చెప్పారు.

tags : komatireddy, kcr, candidates

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info