A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఏమిటి!
Share |
September 20 2018, 5:53 pm

తెలంగాణ అసెంబ్లీ రద్దు ఆలోచనను తెలంగాణ జనసమితి అద్యక్షుడు కోదండరామ్ ఎద్దేవ చేశారు.ఎవరైనా కట్టడానికి ముహూర్తం చూస్తారు కాని, కూల్చడానికి చూస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని ఆయన అన్నారు. సొంతంగా తమ పార్టీ బలపడిన తర్వాత ఇతర పక్షాలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు.ప్రగతికి పది సూత్రాల పేరుతో జనసమితి ఎన్నికల మానిపెస్టో ఉంటుందని ఆయన అన్నారు. ఇంటింటికి జనసమితి కార్యక్రమాన్ని చేపట్టేందుకు 50 నియోజకవర్గాలను గుర్తించామని,ఆయన అన్నారు.

tags : kodandaram, assembly

Latest News
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info