A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణను బందిపోట్లులా దోచుకున్నారు
Share |
September 20 2018, 6:55 pm

తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ మీడియా సమావేశం తర్వాత ఉత్తం డిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.తెలంగాణను బందిపోట్ల మాదిరి దోచుకున్నారని ఆయన ఆరో్పించారు.మద్యం అమ్మకాల్లో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందని, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశానని కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారని ద్వజమెత్తారు. పోయేకాలం వచ్చి శాసనసభను కేసీఆర్‌ రద్దు చేశారని దుయ్యబట్టారు. స్థాయి మరచి, విజ్ఞత మరిచి ఇందిరాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మద్య ఎన్నికలు జరుగుతున్నాయని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.

tags : uttamkumar reddy, telangana

Latest News
*జైలుకు వెళ్లివచ్చివారికి-కోమటిరెడ్డి ఫైర్
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info