A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ రెడ్డిపై పోటీకి నరేంద్ర రెడ్డి
Share |
November 18 2018, 10:02 pm

కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేయనున్న రేవంత్ రెడ్డి మీద మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేంద్ర రెడ్డి పోటీచేయనున్నారు.నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నారు. రేవంత్ పై నరేంద్ర రెడ్డి గట్టి పోటీ అవుతారని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.మహేందర్ రెడ్డి తాండూరు నుంచి పోటీచేస్తారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగి గజ్వేల్ నుంచి పోటీచేస్తారు. ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్ సిరిసిల్ల నుంచి , మేనల్లుడు, మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి పోటీచేస్తారు. పౌరసత్వం వివాదంలో ఉన్న చెన్నమనేని రమేష్ కు వేముల వాడ టిక్కెట్ ను మళ్లీ ఇచ్చారు.స్పీకర్ మదుసూదనాచారి మళ్లీ భూపాలపల్లి నుంచి పోటీచేస్తారు.

tags : trs, revanth, narendra reddy

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info