తెలంగాణ లో కాంగ్రెస్ ,టిడిపిల పొత్తు జుగుప్సాకరమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఇంతకన్నా అద్వాన్నం ఏమి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా?ఆంద్రా వారికి గులాం గిరి చేస్తారా అని ఆయన అన్నారు.తాను చెన్నారెడ్డి కంటే మగాడినని రుజువు కాలేదా అని ఒక ప్రశ్నకు సమాదానం చెప్పారు. అలాగే ఎన్.టి.ఆర్.కన్నా గొప్పవాడినని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తే తప్పు ఏముందని ఆయన అన్నారు. tags : kcr, tdp, congress