A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొండా సురేఖ టిక్కెట్ పెండింగు
Share |
April 21 2019, 12:00 pm

మాజీ మంత్రులు కొండా సురేఖ, దానం నాగేందర్ లకు టిక్కెట్లు పెండింగులో పడ్డాయి. నాగేందర్ ఖైరతాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తుండగా, కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు.గత ఎన్నికలలో ఆమె టిఆర్ఎస్ పక్షాన గెలిచారు. కాగా ఎమ్.పి బల్క సుమన్ ఈసారి చెన్నూరు నుంచి అసెంబ్లీ నుంచి పోటీచేయబోతున్నారు. ఆయనకు టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆందోల్ లో జర్నలిస్టు క్రాంతికి టిక్కెట్ ఇచ్చారు.కాగా పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న హుజూర్ నగర్ నుంచి టిఆర్ఎస్ టిక్కెట్ ఖరారు చేయలేదు.ఖైరతాబాద్ ,చార్మినార్,మలక్ పేట, అంబర్ పేట,వరంగల్ తూర్పు, చొప్పదండి,మల్కాజిగిరి, మేడ్చల్,వికారాబాద్,ముషీరాబాద్, గోషా మహల్, కోదాడ ఉన్నాయి.

tags : trs, tickets, penidng

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info