A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ గాందీ బపూన్ నెంబర్ 1
Share |
November 15 2018, 1:25 pm

ఎఐసిసి అదినేత రాహుల్ గాందీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక బఫూన్ అని ఎద్దేవ చేశారు. రాహుల్ గాందికి ఏమైనా జ్ఞానం ఉందా అని అంటూ, పార్లమెంటులో ప్రధాని మోడీని కౌగిలించుకోవడం, కన్ను గీటడం వంటివి చేయడం ద్వారా తాను బఫూన్ అని రుజువు చేసుకున్నారని అన్నారు. డిల్లీలో వారసత్వం కింద పదవి ని ఆశిస్తున్నారని ఆయన అన్నారు.ప్రజలు కాంగ్రెస్ కు బానిసలు కాదని ఆయన అన్నారు.కాంగ్రెస్ వల్ల దేశానికి నష్టం జరగుతోందని ఆయన అన్నారు. తమకు ఎమ్.ఐ.ఎమ్. స్నేహపూర్వక పార్టీ అని ఆయన అన్నారు.తాను దీనిని దాచుకోవడం లేదని ఆయన అన్నారు. బిజెపి మిత్ర పక్షమని కొందరు ప్రచారం చేస్తున్నారని,కాని అది వాస్తవం కాదని, ఆయన ప్రధాని అన్న సంగతి అని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

tags : kcr, rahul gandhi, bafoon

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info