A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవంబర్ లోనే ఎన్నికలు- కెసిఆర్
Share |
January 16 2019, 4:27 am

ఎన్నికలు కూడా త్వరగానే వస్తాయని, ఇందులో గందరగోళం అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ లో ఎన్నికల ప్రకటన వస్తుందని, నవంరబ్ లో ఎన్నికలు వస్తాయని, డిసెంబర్ లో ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. తాను స్వయంగా చీప్ ఎన్నికల కమిషనర్ తో మాట్లాడానని, అలాగే సలహాదారు రాజీవ్ శర్మ కూడా మాట్లాడి వచ్చారని, ఇందులో కొన్ని ఊహాగానాలు సాగాయని అన్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ కు కూడా ఎన్నికలు జరుగాయని, అందువల్ల అబ్యర్ధులంతా ప్రచారంలోకి దిగవచ్చని ఆయన చెప్పారు.నిజానికి ఇవి ముందస్తు ఎన్నికలు కావని , జనవరిలో ఎటూ ఎన్నికలు ప్రక్రియ ఆరంబం కావల్సి ఉందని ,అందువల్ల దీనిని ముందస్తు అని కూడా అననవసరం లేదని ఆయన అన్నారు.

tags : kcr, november, elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info