A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
105 సీట్లను ఖరారుచేసిన కెసిఆర్
Share |
January 16 2019, 5:09 am

ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరికి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని, మరో ఐదు పెండింగులో ఉంచామని కెసిఆర్ ప్రకటించారు. మేడ్చల్, వికారాబాద్,చొప్పదండి, వరంగల్ వెస్ట్ ,మల్కాజిగిరి అసెంబ్లీ సీట్లు మాత్రం పెండిగులో పెట్టామని ఆయన చెప్పారు. చె్న్నూరు, ఆందోలు లలోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం లేదని ,వారితో కూడా మాట్లాడామని, వేరే అవకాశాలు ఇస్తామని ఆయన అన్నారు.నటుడు బాబూ మోహన్ కు, మరో నేత ఓదేలుకు టిక్కెట్లు నిరాకరించారు.దీనిపై కొన్ని ఊహాగానాలు వచ్చాయని, వాటన్నిటికి పుల్ స్టాప్ పెట్టామని ఆయన అన్నారు.

tags : kcr, seats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info